“The team explained everything clearly and guided us through the subsidy and installation process. We didn’t have to worry about the formalities.”

- Ramesh Kumar, Kancharapalem, Vizag

“మా కోసం ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించి, సబ్సిడీ మరియు ఇన్‌స్టాలేషన్ ప్రక్రియలో ప్రతి దశలోనూ మాకు మార్గనిర్దేశం చేశారు. వివిధ ఫార్మాలిటీల గురించి మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది.”

- రమేష్ కుమార్, కంచరపాలెం, విశాఖపట్నం

“The team helped us understand the savings and choose the right system for our home. They patiently answered all our questions.”

- S. Lakshmi, Vishalakshinagar, Vizag

“మా ఇంటికి సరైన సోలార్ సిస్టమ్‌ను ఎంచుకోవడంలో, దాని ద్వారా కలిగే ఆదా గురించి అర్థం చేసుకోవడంలో టీమ్ మాకు సహాయపడింది. మేము అడిగిన ప్రతి ప్రశ్నకు వారు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు.”

- ఎస్. లక్ష్మి, విశాలాక్షి నగర్, విశాఖపట్నం

“The installation was completed neatly and on time. The team also explained how to monitor and maintain the system, with support available after installation.”

- V. Srinivas, Kurmannapalem, Vizag

“ఇన్‌స్టాలేషన్‌ను చక్కగా, నిర్ణీత సమయానికి పూర్తి చేశారు. సిస్టమ్‌ను ఎలా పర్యవేక్షించాలి, నిర్వహించాలి అనే విషయాలను కూడా టీమ్ వివరించింది. ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత కూడా అవసరమైన సహాయం అందుబాటులో ఉండటం మాకు ఎంతో భరోసానిచ్చింది.”

- వి. శ్రీనివాస్, కుర్మన్నపాలెం, విశాఖపట్నం

Testimonials